Om Shanti TV Telugu

Om Shanthi Telugu

This is the official Youtube Channel of Brahma Kumaris Telugu. This Channel aims to enable the viewers to experience the true Peace and Happiness in their life. This channel Consists of Programmes on making Life Beautiful, maintain Harmony in Reationship besides Sound Health. Significant focus is given on Practice of Ancient Rajyoga Meditation thereby receiving 8 Celestial Powers from the Supreme Almighy Authority the Father of the entire Humanity.

ఓంశాంతి తెలుగు ఛానెల్

ఇది తెలుగు ప్రేక్షకుల కోసం బ్రహ్మాకుమారీస్ సంస్థ వారిచేత రూపొందించబడిన ఒక అధికారిక Youtube Channel . ప్రేక్షకులు తమ జీవితంలో సత్యమైన సుఖశాంతి ఆనందకరమైన మంచి జీవితం అనుభవించాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ ప్రారంభించబడింది. సంబంధాలలో మధురత పెంపొందించుకొని చక్కని ఆరోగ్యంతో ఆనందదాయకంగా జీవించడం కోసం ఈ ఛానల్ లోని కార్యక్రమాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా రాజయోగ అభ్యాసం ద్వారా సర్వశక్తివంతుడైన పరమాత్ముడి నుండి ప్రతిఒక్కరూ దివ్యమైన అష్టశక్తులను ఎలా అతిసహజంగా సిద్ధింపచేసుకోవచ్చో తెలుసుకోవచ్చు ....