singam123villageshow

welcome to 🙏🙏Singam123villageshow💐💐 my YouTube channel ఈ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య కారణం 👍అంతరించిపోతున్నటువంటి భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను 🙏🙏మన జాతీయ సంపద అయినటువంటి ఒంగోలు జాతి ఎడ్ల పెంపకం వాటి మనుగడ గురించి అలాగే ఒంగోలు జాతి యొక్క విశిష్టత గురించి అందరికీ తెలియజేయడమే✊ ఈ#SINGAM123VILLAGESHOW ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ ని ప్రోత్సహిస్తారని సవినయంగా కోరుకుంటున్న 👏 మి singam123villageshow యూట్యూబ్ ఛానల్ #❤️❤️ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రయిబ్ 👏