nakushistichingndvlogs
హాయ్ అండి నా పేరు నవీన. ఈ ఛానల్ లో అన్నీ రకాల, సైజుల బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటాయి అండి. ఈ ఛానల్ ప్రతేకత కొత్త వారి కోసం.
1-2 years baby ఫ్రాక్ కటింగ్. సింపుల్ గా ఉంటాది.
ఏ సైజు కి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి. Full information మీ కోసం.
మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్. 38చెస్ట్ సైజు, 32waist సైజు మీరు కూడా....
38చెస్ట్ సైజు, 32waist సైజు బ్లౌజ్ కటింగ్. Deep neck
కట్ వర్క్ హ్యాండ్స్ కటింగ్ and స్టిచ్చింగ్ for beginners
మోడల్ హ్యాండ్ కటింగ్ and స్టిచ్చింగ్
బ్లౌజ్ కటింగ్ ఇంత కన్న ఈజీ మెథడ్ ఎక్కడ లేదు.
ఎవ్వరైనా ఈ మోడల్ డిజైన్ ఈజీ గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఒకసారి ఈ మెథడ్ కట్ చేసి చూడండి. 100%
50-55 years బ్లౌజ్ కటింగ్. హ్యాండ్ డౌన్, చంక డౌన్ ఎంత పెట్టాలి
నార్మల్ నెక్ డీప్, పెద్ద వాళ్ళ వయస్సు బ్లౌజ్. 55years
బ్లౌజ్ సైడ్ జాయింట్ ఇలా వేసుకోండి......
ఈ మోడల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్.5-6years
చాలా ఈజీ మెథడ్ లో ప్లేన్ బ్లౌజ్ స్టిచ్చింగ్.
చంక దగ్గర టైటుగా, లేదంటే లూస్ గా వస్తుందా అయితే ఈ వీడియో ఒక్కటి చూడండి.
ఫ్రంట్ పార్ట్ height ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి
బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తున్నారా!34 చెస్ట్ బ్లౌజ్ కటింగ్.
5-6years మోడల్ ఫ్రాక్ కటింగ్ and స్టిచ్చింగ్.
చిన్న పిల్లలకు ఇలా మీరే కుట్టుకోవచ్చు చాలా ఈజీగా.
కటింగ్ వస్తే చాలదు స్టిచ్చింగ్ కూడా రావాలి.
ట్రేండింగ్ లో ఉన్న butterfly సారీ లో వచ్చిన బ్లౌజ్ కటింగ్ #trending
అందరికి చంక డౌన్, హ్యాండ్ డౌన్ ఒకటే ఉంటదా.
ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ సింపుల్ మెథడ్
చాలా సింపుల్ మెథడ్ లో కటింగ్ ఈ మోడల్ బ్లౌజ్
ఈ మోడల్ కొత్త వారు కూడా కళ్ళు మూసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు
ప్యాంట్ కి ఎలాస్టిక్ కుట్టడం ఇంత ఈజీ నా!
లేడీస్ plazo కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా వివరంగా explain చేశాను
8 years కిడ్స్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చాలా ఈజీ గా
42 చెస్ట్, 40 నడుము సైజు పంజాబీ డ్రెస్ కటింగ్ విత్ ట్రేండింగ్ scallop ఫ్రంట్ నెక్ డిజైన్
2 స్టెప్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ ఫర్ 8 ఇయర్స్ girl