పెదతాడేపల్లి అంబేద్కర్ గురుకులంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు | news | west godavari | yktvnetwork
Автор: YK Tv West Godavari District
Загружено: 2026-01-13
Просмотров: 103
పెదతాడేపల్లి అంబేద్కర్ గురుకులంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు | news | west godavari | yktvnetwork
pedatadepalli gurukulam, ambedkar gurukulam sankranti, dr br ambedkar gurukulam, west godavari education news, sankranti celebrations school
పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను గురుకులం ప్రిన్సిపాల్ బి. రాజా రావు ఆధ్వర్యంలో నిర్వహించగా, జిల్లా విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ వేడుకలకు జిల్లా విద్యాశాఖాధికారి వై. నారాయణ, తాడేపల్లిగూడెం ఎంఈఓ-1 హనుమ, ఎంఈఓ-2 జ్యోతి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటం ఆడుతూ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక శోభను చేకూర్చారు.
#sankranticelebrations #ambedkargurukulam #pedatadepalli #westgodavari #schoolnews #educationnews #studentscelebration #traditionalfestival #bogi #sankrantivibes #telugufestivals #gurukulamlife #localnews #districtnews #studentactivities #cultureandtradition #festivalcelebrations #telugunews #yktvnetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: