💥🎶THE MUSIC LEGEND🎸Music Director Koti Untold Stories | Exclusive Interview | AR Rahman
Автор: Tag Telugu
Загружено: 2026-01-22
Просмотров: 2753
💥🎶THE MUSIC LEGEND🎸Music Director Koti Raw & UNCUT Interview | AR Rahman @Tagteluguu
#musicdirectorkoti #podcast #exclusiveinterview #tollywood #arrahman #telugucinema #tagtelugu
#MusicDirectorKoti #KotiSongs #KotiInterview #TeluguMusicLegend #tollywoodmusic #90stelugusongs #KotiHits #telugucinema
క్షమాపణలు అడగమని రెహమాన్‌కి మెయిల్ పెడతా...
మంత్రాలయం గుడికి వెళ్లినప్పుడు నేను కంపోజ్ చేసిన పాటలు కాకుండా వేరే సంగీత దర్శకుని పాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ రాఘవేంధ్రకి స్వామికి అప్పుడు చెప్పాను ఈ సారి నేను నీ గుడికి వచ్చేసరికి నేను చేసిన పాటలు మీ గుడి ప్రాంగణం అంతా వినిపించాలని. కట్ చేస్తే తర్వాత నేను మళ్లీ గుడికి వెళ్లే సమయానికి నేను అప్పుడు స్వామికి చెప్పినట్లుగానే ఎక్కడా చూసిన నా పాటలే వినిపించాయి. అప్పుడర్థమయ్యింది...మనం నిజాయితీగా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందని. సంగీత దర్శకునిగా కొన్ని వందల సినిమాలకు పని చేశారీయన. ముఖ్యంగా తన పాటలు మార్కెట్‌లోకి ఎప్పుడొచ్చినా సరికొత్త ట్రెండ్‌ను సృష్టించేవి. ఆయన దగ్గర పనిచేసిన ఏఆర్.రెహమాన్, మణిశర్మ, హారిస్ జయరాజ్....ఇలా ఎందరో సంగీత దర్శకులుగా మారి తమ సంగీతంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నా బ్లెస్సింగ్స్‌తో ఎంతోమంది ఉన్నత శిఖరాలకు చేరుకోవటం ఆనందంగా ఉంటూ తన ఆనందాన్ని ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులతో పంచుకున్నారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, రేలంగి నరసింహారావు, బి.గోపాల్, విజయభాస్కర్, త్రివిక్రమ్‌లతో ఎన్నో అద్భుతమైన పాటలను అందిచారు కోటిగారు. చిరంజీవితో తనకున్న సాన్నిహిత్యంతో పాటు అనేక మంది నటుల గురించి మాట్లాడారాయన. రాజ్–కోటి నుండి కోటిగా ఎందుకు మారాల్సి వచ్చింది? రోజా సినిమాతో సంగీత దర్శకునిగా పరిచయం అయిన ఏ.ఆర్ రెహమాన్ ఎవరబ్బా? అనుకుంటుంటే అతను మీ దగ్గర ఉండే దిలిపే... అంటే అవునా? అనుకుని షాక్ అయ్యారట కోటి..ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంతటా ఏఆర్ రెహమాన్‌ను మైనార్టి విక్టిమ్ కార్డుని వాడుకునే స్వార్థపరునిగా భావిస్తుంది. నేను మైనారిటీ కాబట్టే బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి అని రెహమాన్ అన్న మాటలు తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ గురించి కోటిగారు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. ఈ విమర్శల గురించి రెహమాన్‌కి నేను మెయిల్ పెడతాను అన్నారు... సంగీత ప్రపంచంలోని టాలెంటెడ్ సింగర్స్ టెక్నీషియన్స్ ఎటువంటి వ్యసనాలకు బానిసలు కావొద్దు అంటూ హితవు పలికారు కోటి గారు ఇలాంటి ఎన్నో విషయాలు ఈ ఇంటర్వూలో మాట్లాడారు సంగీత దర్శకుడు కోటిగారు. ఇంటర్వూ బై శివమల్లాల
Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: