Hyderabad to Amalapuram Yanam Bus Journey || హైదరాబాద్ to అమలాపురం | Super Journey | KM Travel Vlogs
Автор: KM Travel Vlogs
Загружено: 2024-09-14
Просмотров: 36756
Hyderabad to Amalapuram Yanam Bus Journey || హైదరాబాద్ to అమలాపురం | Super Journey | KM Travel Vlogs
#amalapuram #konaseema #yanam #busdriving
హాయి ఫ్రెండ్స్ ఈ రోజు మన జర్నీ అమలాపురం మరియు యానాం.జర్నీ అయితే సూపర్ ఉంది.మనం హైదరాబాద్ నుండి అమలాపురం వయా విజయవాడ ఏలూరు తనుకు తాడేపల్లిగూడెం రావులపాలెం కొత్తపేట అంబాజీపేట అమలాపురం యానాం ఐపా ఈ రూట్ లో మనం వెళ్తాము. వెళ్లే దారిలో అయితే మంచి మంచి వ్యూస్ మనకి కనిపిస్తాయి మొత్తం అరటి చెట్లు అరటి తోటలు, కొబ్బరి చెట్లు తోటలు అలాగే పచ్చని పొలాలు మనకి కనిపిస్తాయి. వీడియో ని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది జర్నీ చాలా బాగా అనిపించింది వీడియో మొత్తం చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి మన ఛానల్ నీ ఇంకా ఎవరైనా సబ్స్క్రయిబ్ చెయ్యకపోతే సబ్స్క్రయిబ్ చెయ్యండి. మీరు ఇలా నే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ కోసం తీసుకొస్తాను అలానే ముందు ముందు ఇంకా మంచి మంచి బస్ జర్నీ వీడియోస్ చేస్తాను.
Please Like,Share and comment your thoughts on this video
Watch our Latest Videos
• Bus Driving in Full Rain from Vizag to Hyd...
• 3 రోజులు వైజాగ్ లో ఫుల్ ఎంజాయ్ చెసాం | మన ...
• ఫుల్లు వర్షాల కారణంగా మా రూట్ లో మార్పు ||...
• నెల రోజుల తర్వాత మా బండి మళ్లీ వచ్చింది కొ...
• మా మణి గారు చిన్న చేపల ఇగురు వండారు వైజాగ్...
• గ్యారేజ్ లో బస్సు సర్వీసింగ్ చేపించుకొని హ...
మా ఇన్స్టాగ్రామ్ పేజి నీ కూడా ఫాలో అవ్వండి అందులో కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను.
https://www.instagram.com/km_travel_v...
Instagram Page Link☝️
-----------------------------------------------------------------------------------------------------
#busdriverlife #busjourney #busvlogs #vlogger #bustravelling #travelling #kmtravelvlogs #travelvlog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: