12 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఊర్మిళమ్మ గారి అద్భుత ప్రయాణం!
Автор: Bharathi Organic Farms
Загружено: 2025-11-03
Просмотров: 4422
అచ్చంపేట చెన్నారం గ్రామానికి చెందిన ఊర్మిళమ్మ గారు గత 12 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఒకప్పుడు ఆమెకు వ్యవసాయం గురించి తెలియకపోయినా, సుభాష్ పాళేకర్ గారి గో ఆధారిత నేచురల్ ఫార్మింగ్ పద్ధతి నేర్చుకున్న తర్వాత, ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.
ఈ వీడియోలో ఊర్మిళమ్మ గారి కృషి, అనుభవాలు, మరియు రైతులకు ఇచ్చే ప్రేరణాత్మక సందేశం చూడండి.
#OrganicFarming #SubhashPalekar #NaturalFarming #WomenFarmers #TelanganaFarmers #Urmilamma #Achampet #Chennaram #SustainableFarming #CowBasedFarming #InspiringStories
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: