ఎలాంటి ఇంటర్ కాలేజీ లో పిల్లల్ని చేర్చాలి |Best Intermediate college means?
Автор: Dr TCS Career Guidance and Counseling
Загружено: 2025-11-07
Просмотров: 8716
#intermidiate #jee #jeecoaching #neetcoaching #hyderabad #iitjee #iitcoaching #tattva #mpc #bipc
#jee2026 #education #physics #tattva #jeeproblems #iit #nit #iiit #iiithyderabad
TATTVA ACADEMY: 9652385386
1) క్లాసుకి కేవలం 40 మంది విద్యార్థులతో ప్రతీ విద్యార్ధి పై ప్రత్యేక శ్రద్ధ
2) ఎంతో అనుభవం తో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా కృషి చేసే ఉపాధ్యాయ బృందం
3) కార్పొరేట్ విద్యా విధానాలకు పూర్తి భిన్నంగా ఉండే ప్రోగ్రాం.
4) విశాలమైన క్యాంపస్,ఆట స్థలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి physics chemistry and biology ప్రయోగశాలలు.
5) విద్యార్థులకు చదువుతో పాటు మొదటినుండే ప్రయోగశాల అనుభవం. కేవలం చదువే కాకుండా భవిష్యత్తులో కావాల్సిన communication skills, soft skills, personality development etc వంటి వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ.
6) ఎటువంటి వత్తిడి లేని మంచి వాతావరణం. చదువుకోవాలనే ఆసక్తి పెంచేలా నిత్యం కుటంబ సభ్యుల వలె వెన్నంటే ఉండి ప్రోత్సహించే టీచర్స్.
7) పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి మాత్రమే అడ్మిషన్స్.
8) బాగా చదువుకోవాలి, JEE లేదా NEET లాంటి పరీక్షలు ఎలాంటి వత్తిడి లేకుండా సాధించాలి అనుకునేవారికి తత్వ అకాడమీ ఒక నవ గురుకులం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: