Conocarpus: నర్సరీలు పెట్టి పెంచిన ఈ మొక్క ఇప్పుడు ప్రభుత్వాలను ఎందుకు భయపెడుతోంది? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2022-07-04
Просмотров: 1657725
అందం, ఆకర్షణ, చిక్కని పచ్చదనంతో ఉండే ‘కోనోకార్పస్’ అని పిలిచే ఈ చెట్లను అరబ్, మధ్యప్రాచ్య దేశాలు మొదట్లో విస్తృతంగా ఆదరించి తర్వాత వెనక్కితగ్గాయి. ఇటీవల జీహెచ్ఎంసీ ఈ మొక్కలను నాటొద్దని నిషేధించింది. ప్రభుత్వ నర్సరీల్లో దీన్ని పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చెట్టు అంటే ప్రభుత్వాలకు అంత భయం ఎందుకు?
#Conocarpus #GreenEarth #Telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: