🎬 అతడు మళ్ళీ వచ్చాడు
Автор: kavyathomuchatlu
Загружено: 2025-08-10
Просмотров: 6928
🎬 అతడు మళ్ళీ వచ్చాడు!
మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురంగా ఎదురుచూస్తున్న "అతడు" రీ-రిలీజ్ థియేటర్లలో అద్భుతమైన స్పందన పొందుతోంది. అభిమానులు భారీగా థియేటర్లకు తరలి వచ్చి, పాటలు పాడుతూ, కేక్ కట్ చేస్తూ, సంబరాలు చేసుకున్నారు.
ఈ వీడియోలో మీరు చూడబోతున్నది:
✅ అభిమానుల ఉత్సాహం
✅ థియేటర్ ఫుల్ జోష్ సీన్‌లు
✅ కేక్ కటింగ్ మరియు ఫ్యాన్స్ ఫెస్టివల్ మూమెంట్స్
📌 మీకు మహేష్ బాబు అంటే ఇష్టం అయితే, ఈ వీడియోను LIKE చేసి, మీ ఫ్రెండ్స్ తో SHARE చేయండి!
💬 కామెంట్స్ లో మీరు "అతడు"లోకి మీ ఫేవరెట్ సీన్ ఏదో చెప్పండి.
#Athadu #MaheshBabu #AthaduReRelease #Tollywood #AthaduCelebrations #MaheshBabuFans #AthaduMovie
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: