Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Karur Stampede Supreme Court | కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి అప్పగించిన సుప్రీం కోర్టు | ABP

Автор: ABP Desam

Загружено: 2025-10-13

Просмотров: 140

Описание:

Shop Online your favourite Aachi Products at www.aachifoods.com and get it delivered at home. For more details call +91 91500 74448


#karurStampede #vijay #tvk #supremecourt #CBI #DMK #tamilnadu
#ABPTeluguNews #ABPDesam #telugunews

Karur Stampede Supreme Court Update | కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పిచ్చిన సుప్రీం కోర్టు | ABP Desam

Karur Stampede ఘటనపై Supreme Court సంచలన నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 27వ తేదీన TVK చీఫ్, నటుడు విజయ్ నిర్వహించిన Election ర్యాలీలో తొక్కిసలాట జరిగి.. 41 మందికి పైగా చనిపోగా.. అనేకమందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక ఏదో కుట్ర జరిగిందంటూ CBI విచారణ జరగాలని టీవీకే చీఫ్ Vijayతో పాటు BJP Tamilnadu సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు.. కేసు విచారణ బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో జస్టిస్ కె.మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి అంజారియాలతో కలిపి.. మొత్తం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని కూడా నియమించింది.


Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

Karur Stampede Supreme Court | కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి అప్పగించిన సుప్రీం కోర్టు | ABP

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

array(0) { }

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]