Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

అరుదైన పంటల సాగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోదరులు | Software Brothers Agriculture | తెలుగు రైతుబడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2021-01-28

Просмотров: 228822

Описание:

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగాలు చేస్తూనే.. తమ ఆరెకరాల భూమిలో అరుదైన పంటలు పండిస్తున్నారు ఈ ఇద్దరు సోదరులు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన రామడుగు రామకృష్ణ, రామడుగు రాము అనే ఈ ఇద్దరు బ్రదర్స్.. ఇదే మండలంలోని రంగారెడ్డిగూడెం-ఘనపురం గ్రామాల సరిహద్దుల్లోని భూమిలో బ్రకోలి, రెడ్ క్యాబేజీ, బసేల్, వంకాయ, పొట్లకాయ, మిర్చి, కాకర, దొండ, సొరకాయ, బీరకాయ వంటి పంటలు పండిస్తున్నారు. వారి సాగు అనుభవాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అరుదైన పంటల సాగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోదరులు | Software Brothers Agriculture | తెలుగు రైతుబడి

#RythuBadi #SoftwareBrothers #EngineersFarming

అరుదైన పంటల సాగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోదరులు | Software Brothers Agriculture | తెలుగు రైతుబడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఒకే పొలంలో 6 రకాల పంటలు | ఆనందం ఆదాయం రైతు మాటల్లో

Сельскохозяйственные инструменты, изобретения и хитрости, которые вам не хотят показывать

Kushalnagar to Coorg || Day 3 in Karnataka || Lavanya Annepu #teluguvlogs

Построил дом для микрозелени. Бизнес с 5 тысяч рублей

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్!  బీజేపీ వ్యూహం ఏంటి? Prof Nageshwar On BJP Strategy on Hyderabad ?

From City to Farm Life 🌿 Starting 5-Layer Organic Farming | Sasya Bhoomi Journey Begins 🌱

యువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi

Тайны жизни кротов: что их так тянет на наши участки?

Special Story on Hi-Tech Farming | Simply Fresh Founder Sachin Darbarwar | V6 News

Уральские горы. Река Чусовая. Каменные бойцы. Nature of Russia.

అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి

Чёрное золото России | НЕИЗВЕСТНАЯ РОССИЯ

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi

Настоящие ТЁПЛЫЕ грядки из ЭППС и ВСЕСЕЗОННАЯ теплица своими руками!

Junagadh: పాకిస్తాన్‌లో చేరాలన్న నవాబ్ కల ఎందుకు నెరవేరలేదు? జునాగఢ్ భారత్‌లో ఎలా విలీనమైంది?

«Мы станем первооткрывателями»: фермер из Минска осваивает рынок редких для Беларуси ягод.

KCR FARM HOUSE SHOCKING VIDEO || బయటపడ్డ కేసీఆర్ ఫామ్ హౌస్ రహస్యాలు ? || E96TV TIRUPATI

Отправляем гранат на зимовку. Мастер-класс по обрезке и укрытию куста. 6 соток 26.11.2023

అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( Assel ) Country Chicken/Natu Kodi farming || Karshaka Mitra

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]