నాగుల చవితికి కొంగలచెరువు & గోనెపాడు స్వయంభు నాగేంద్ర స్వామి కోరికలు నెరవేర్చే రెండు పవిత్ర పుట్టలు
Автор: Vaishnavi 123
Загружено: 2025-10-25
Просмотров: 47
స్వయంభు దేవాలయాలు అరుదు…
అలాంటి రెండు పవిత్ర స్థానాలు ఇవే… 🐍✨
కొంగలచెరువు పుట్ట దగ్గర
పసుపు-కుంకుమ సమర్పించి, పాలు పోసి
భక్తితో హారతి ఇస్తే…
మన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం 🙏
గోనెపాడు పుట్ట దగ్గర
ఆదిశేషుని ప్రత్యక్ష శక్తి ఉందని
గ్రామస్తుల నమ్మకం 🔥
ఈ పవిత్ర యాత్రలో
భూమి తల్లి వెలికి తెచ్చిన దైవం
నాగేంద్రుడు దర్శనం చేసిన ప్రతి భక్తుడికి
ఆరోగ్యం, శాంతి, సంపద ప్రసాదించాలని కోరుకుంటూ… 🌿✨
👇 భక్తితో రాయండి
జై నాగేంద్ర స్వామి 🐍🙏
మీ ఇంటికి సర్వమాంగలం కలగాలి 💐✨
#SwayambhuNagendraSwamy #Kongalachervu #Gonepadu
#NagulaChavithi #NagendraSwamy #TeluguDevotional
#Puttapooja #SnakeGod #DevotionalVideo
#BhaktiVideos #NagendraSwamyDarshan #Harathi
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: