ఓ యేసు నీ ప్రేమ,దేవా నీ తలంపులు,Yehovah Anugrah me/Lawagde Fudong Uncle's Testimony By Reymond uncle
Автор: Prince Jabez
Загружено: 2025-12-26
Просмотров: 943
ఓ యేసు నీ ప్రేమ Oh Yesu Ne Prema Composer History Lawagde Fudong Uncle's Testimony By Reymond uncle
దేవా నీ తలంపులు Deeva ni Thalmpulu Song History
Yehovah Anugrah Me / Nepali song By Reymond Uncle
Elshaddai Holy Convocation 2025
ఓ యేసు నీ ప్రేమ Oh Yesu Ne Prema
#holyconvocation
#songsofzion
#songsofzion
Meaningful song about the Great Love of GOD
lyrics :
See last verse while explanation.
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||
అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||
సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2) ||ఓ యేసు||
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2) ||ఓ యేసు||
"దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ (2)" ||ఓ యేసు||
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ
సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా||
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే
స్తుతి పాడేను హృదయముతో (2)
స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)
నీవే నా రక్షకుడవని ||దేవా||
మొదట నిన్ను ఎరుగనైతిని
మొదటే నన్ను ఎరిగితివి (2)
వెదుకలేదు ప్రభువా నేను (2)
వెదకితివి ఈ పాపిని ||దేవా||
అద్భుతమైనది సిలువ దృశ్యం
ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)
ప్రభును వర్ణింప నశక్యము (2)
ప్రభువే సహించె దుఃఖము ||దేవా||
ఎట్లు మౌనముగా నుందు ప్రభు
చెల్లింపక స్తోత్ర గీతము (2)
కాలమంతా పాడుచుండెద (2)
నీ ప్రేమ అపారమైనది ||దేవా||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: