గుడివాడలో దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు | Nagarotsavam Highlights | YK TV Network
Автор: YK Tv Krishna District
Загружено: 2025-10-04
Просмотров: 106
గుడివాడలో దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు | Nagarotsavam Highlights | YK TV Network
గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డులోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజైన విజయదశమి నాడు నగరోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల నినాదాలతో ఉత్సవ రథంపై అమ్మవారు ఊరేగిపోతుండగా ప్రాంతం అంతా భక్తిశ్రద్ధలతో మార్మోగిపోయింది. వేలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో ఆలయ నిర్వాహకులు, వాలంటీర్లు కీలకపాత్ర పోషించారు.
మరిన్ని భక్తి, వార్తా అప్డేట్స్ కోసం YK TV Network ను Subscribe చేయండి 🔔
#YKTV #Gudivada #VijayaDurga #Nagarotsavam #Sharannavarathri #TeluguNews #BhaktiNews #AndhraTemples #DurgaDevi #Vijayadashami #AndhraPradesh #YKTVNetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: