తులా రాశి వారికి డిసెంబర్ 21,22,23,24 లో ‘S’ శత్రువు వల్ల జరిగేదే! నిజం తెలిస్తే షాక్ అవుతారు
Автор: Astrologer Venky
Загружено: 2025-12-20
Просмотров: 2805
తులా రాశి వారికి డిసెంబర్ 21, 22, 23, 24 తేదీల్లో జీవితాన్ని మలుపు తిప్పే కీలక సంఘటనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పేరులో ఎస్ అక్షరం ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఎదురయ్యే పరీక్షలు, అడ్డంకులు, అపార్థాలు ఎలా చివరికి మీకే శుభఫలితాలుగా మారతాయో ఈ వీడియోలో పూర్తిగా వివరించబడింది. మీరు నమ్మిన వ్యక్తే శత్రువు రూపంలో బయటపడే అవకాశం, మీ గురించి చెడు మాటలు ప్రచారం కావడం, ఆలస్యం అయిన పనులు పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని ఎలా కాపాడతాయో స్పష్టంగా చెప్పబడింది.
#tularasiastrology #astrologervenky #tularasi2025 #tularasiphalalu #tularasi #dailyrasiphalalu #tularasihoroscope #todayhoroscope #decemberrasiphalalu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: