Old Parliament Building : పాత పార్లమెంటు భవనాన్ని ఎవరు కట్టారు? ఎంత ఖర్చయ్యింది? ఇప్పుడేం చేస్తారు?
Автор: BBC News Telugu
Загружено: 2023-09-18
Просмотров: 74047
కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు మొదలయ్యాయి. రాజ్యాంగాన్ని ఆమోదించడం సహా ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంటు భవనాన్ని ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పాత భవనాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? దాని ప్రత్యేకతలేమిటి?
#OldParliamentBuilding #CentralVista #loksabha #parliament #newdelhi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: