Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

నీటిపై కూర్చొని ఉపన్యాసం చేసే యోగి | Guru Sangathyam | Yoga Guru Dasharath | Ravi Sastry | PMC

Автор: PMC Telugu

Загружено: 2021-04-01

Просмотров: 143697

Описание:

#pmc #pmclive #pmconline
Aqua yoga is a relatively young form of yoga that requires a person to perform the asanas in water. But the postures are often tweaked, according to what can be done in this medium, like any other aqua exercise.

మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.

Contact: http://ssgastrology.com/contact/90300...

#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼

Patriji PMC App (Download)
📱 https://play.google.com/store/apps/de...
​
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free)    • Patriji Speech  
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free)    • Swarnamrutham  
🌼 Spiritual journey    • Spiritual journey  
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 https://www.youtube.com/playlist?list...
🌼 Navakanth Interviews (Free)    • Navakanth Interviews  
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry    • Guru Sangathyam Season 1  
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy    • Swadhyaya Yogam - Srinivasa Reddy  
🌼 Natural Healing by Ravi Varma    • Natural Treatment Ravi Varma  
🌼 - 🌼 - 🌼

Official Social Profiles of Patriji (Subscribe)
🌐   / pyramidmeditationchannel  
🌐   / pssmmedia  
​
Official Brahmarshi Patriji Website:
🌎 http://www.pmconlinetv.com
🌎 https://www.pssmovement.org

Our Other Language Channels:
🌐 PMC Global:    / pmcglobal  
🌐 PMC English:    / pmcenglish  
🌐 PMC Telugu:    / pmconlinetv  
🌐 PMC Hindi:    / pmchindi  
🌐 PMC Tamil:    / pmctamizh  
🌐 PMC Kanada:    / @pmckannadatvchannel  
🌐 Pyramid Valley:    / pyramidvalleyinternational  
​
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: [email protected]

Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎    / pmconlinetv  

gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

నీటిపై కూర్చొని ఉపన్యాసం చేసే యోగి | Guru Sangathyam | Yoga Guru Dasharath | Ravi Sastry | PMC

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

దివ్య దృష్టితో  నేను పొందిన రహస్యాలు #GuruSangathyam #DeviDas #RaviSasthry #PmcBhakthi

దివ్య దృష్టితో నేను పొందిన రహస్యాలు #GuruSangathyam #DeviDas #RaviSasthry #PmcBhakthi

Chakras Kundalini  | Guru Sangathyam | Dr.Krovi Pardha Saradhi  with RaviSastry | PMC Telugu

Chakras Kundalini | Guru Sangathyam | Dr.Krovi Pardha Saradhi with RaviSastry | PMC Telugu

СНИМИТЕ ОЧКИ НАВСЕГДА! Этот отвар

СНИМИТЕ ОЧКИ НАВСЕГДА! Этот отвар "промывает" глаза изнутри. Рецепт окулиста

Садгуру Госвами и Комаролу Ртед С.И. Нараяна Редди#sadguruvenkatreddy#sadana#yoga#god#life#yeruka...

Садгуру Госвами и Комаролу Ртед С.И. Нараяна Редди#sadguruvenkatreddy#sadana#yoga#god#life#yeruka...

Tap into Vital Energy: Transform Your Life with Prana Yoga Sadhana Bhaskar  Sharma and Ravi Sastry

Tap into Vital Energy: Transform Your Life with Prana Yoga Sadhana Bhaskar Sharma and Ravi Sastry

Guru Sangatyam | Secrets Of Kundalini by Bikshamaiah  Guruji With Ravi Sastry | PMC Telugu

Guru Sangatyam | Secrets Of Kundalini by Bikshamaiah Guruji With Ravi Sastry | PMC Telugu

SADHANA | 48 నిమిషాలు ఇలా కూర్చోగలిగితే ... || Bikshamaiah Guruji #sreesannidhitv

SADHANA | 48 నిమిషాలు ఇలా కూర్చోగలిగితే ... || Bikshamaiah Guruji #sreesannidhitv

Самый Известный Монах В Мире: Новое Интервью Мастера Шаолинь Ши Хен И | Часть 1

Самый Известный Монах В Мире: Новое Интервью Мастера Шаолинь Ши Хен И | Часть 1

Guru Peetham - Jillellamudi AMMA 07/01/2024

Guru Peetham - Jillellamudi AMMA 07/01/2024

Как Гаутама Будда достиг просветления

Как Гаутама Будда достиг просветления

శాంభవి,  ఖేచరీ ముద్రలు ఎలా వేస్తారు EPI 02#GuruSangathyam #RangaiahSwamy #RaviSasthry #PMCBhakthi

శాంభవి, ఖేచరీ ముద్రలు ఎలా వేస్తారు EPI 02#GuruSangathyam #RangaiahSwamy #RaviSasthry #PMCBhakthi

Шри Деви Дас Гуруджи рассказал нам, что делать, если мы хотим оставаться молодыми вечно...

Шри Деви Дас Гуруджи рассказал нам, что делать, если мы хотим оставаться молодыми вечно...

Они скрыли от тебя этот ОРГАН: он меняет твою реальность из минуты в минуту (Простой и мощный guia)

Они скрыли от тебя этот ОРГАН: он меняет твою реальность из минуты в минуту (Простой и мощный guia)

Guru Sangatyam  | Kriyayogi Vidya Rani with RaviSastry | PMC Telugu

Guru Sangatyam | Kriyayogi Vidya Rani with RaviSastry | PMC Telugu

కుండలిని అంటే ఏంటి ? ఈ కలం లో కుండలిని సాధన సాధ్యమేనా ? | Kundalini | Sai Dattananda Sharma

కుండలిని అంటే ఏంటి ? ఈ కలం లో కుండలిని సాధన సాధ్యమేనా ? | Kundalini | Sai Dattananda Sharma

153 | సుషుమ్నా నాడి - విశ్వదేవామ్ ఉపాసతే PART 2 | Lakshmanananda swamy gurujee | Siddha Vidya

153 | సుషుమ్నా నాడి - విశ్వదేవామ్ ఉపాసతే PART 2 | Lakshmanananda swamy gurujee | Siddha Vidya

బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే ఫలితం 100% చూస్తారు| 109 years Baba Santh Sadananda Giri | iDream Subham

బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే ఫలితం 100% చూస్తారు| 109 years Baba Santh Sadananda Giri | iDream Subham

AVADHOOTHA SRI CHIRAALA SWAMY! PART-1[BOND BETWEEN TWO JNANIS!!]

AVADHOOTHA SRI CHIRAALA SWAMY! PART-1[BOND BETWEEN TWO JNANIS!!]

OM Meditation for Positive Energy | Sumitrananda Saraswathi (Prabhavati Mataji) With Ravi Sastry

OM Meditation for Positive Energy | Sumitrananda Saraswathi (Prabhavati Mataji) With Ravi Sastry

The Power of Parabrahma Tatvam: Sri Paripoornananda Giri Swami Exclusive Interview | Ravi Sastri

The Power of Parabrahma Tatvam: Sri Paripoornananda Giri Swami Exclusive Interview | Ravi Sastri

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]