ఆశ్రయదుర్గమా నా యేసయ్య || Ashraya Durgama Na Yesayya || Hosanna Songs
Автор: El Shaddai International Riyadh KSA
Загружено: 2020-08-01
Просмотров: 25579
Ashraya Durgama Na Yesayya Lyrics :-
ఆశ్రయదుర్గమా నా యేసయ్య
నవజీవన మార్గమున….నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే
1) లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతిఘనమహిమల స్తోత్రంజలి
2) నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతిఘనమహిమల స్తోత్రంజలి
3) పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృప పొందెద
అందుకే ఈ స్తుతిఘనమహిమల స్తోత్రంజలి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: