కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఏముంది? | Koutilya | ArthaSastram | Rajan PTSK | Ajagava
Автор: Ajagava
Загружено: 2021-07-12
Просмотров: 68304
చాణక్యుని అర్థశాస్త్రంలో ఏముంది? - Chanakyuni ArthaSastram Lo Yemundi?
మనం చదివే పుస్తకాల్లోనూ, చాలామంది ప్రముఖుల ప్రసంగాల్లోనూ కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అసలీ అర్థశాస్త్రంలో ఏముంది? ఇది కేవలం ధనానికి సంబంధించిన శాస్త్రమేనా? లేక మరేమన్నా విషయాలు ఇందులో ఉన్నాయా? అసలిది ఎంత పెద్ద గ్రంథం. ఈ గ్రంథాన్ని తెలుగులో చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతుందా? ఇంతకీ ఈ చాణక్యుడు ఏ కాలం వాడు? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈనాటి మన అజగవ కార్యక్రమం “కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఏముంది?”
Rajan PTSK
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: