4-Sai Baba Shej Harathi with telugu translation & lyrics | తెలుగు అనువాదం తో బాబా శేజారతి
Автор: Syamala Vennapusa
Загружено: 2022-04-25
Просмотров: 14091
మరాఠీ లిపిలో వున్న బాబా హారతులకి
అర్థం తెలుసుకోవాలన్న ఉద్దేశం తో గూగుల్ లో వెతుకుతూ వుంటే నాకు ఈ హారతులు ఆడియో రూపంలో వినడం జరిగింది.
షిరిడీలో లాగా బాబా హారతులు అర్థమెరిగి భావయుక్తంగా పాడుతూవుంటే మనసు ప్రశాంతంగా ఒక రకమైన పారవశ్యం పొందడం తెలుసుకొని, ఆ అనుభవం అందరికి కలగచెయ్యాలి అన్న తపనతో ఆ అడియో ని అక్షరరూపంలో మీ అందరి ముందుకి తీసుకురావడం జరిగింది.
ఇది ఎవరు వ్రాసారో,ఎవరు పాడారో నాకు తెలియదు. కానీ, అందరూ అర్థం తెలుసుకొని పాడుకుని ఆ సాయినాధుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్న.
౼ శ్యామల వెన్నపూస.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: