Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

అమావాస్య సందర్భంగా వాసవి జాగృతి క్లబ్, కారంపూడి గుప్పెడు బియ్యం ద్వారా, దాతల సహాయం భోజనాలు పంపిణీ

Автор: Sri Vasavi seva Annaprasadha committee

Загружено: 2025-11-20

Просмотров: 188

Описание:

అమావాస్య రోజున గుప్పెడు బియ్యం ద్వారా, దాతల సహాయంతో 300 మందికి అన్న ప్రసాద భోజనాలు పంపిణీ
కారంపూడి వాసవి జాగృతి క్లబ్ పర్యవేక్షణలో
అమరావతి న్యూస్... కారంపూడి
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద వాసవి జాగృతి క్లబ్, కారంపూడి పర్యవేక్షణలో అమావాస్య రోజున గుప్పెడు బియ్యం సేకరించిన బియ్యాన్ని మరియు కూరలు, సాంబారు, పెరుగు ఇతర ఖర్చుల నిమిత్తం ఇచ్చిన 10 మంది దాతల సహాయంతో 300 మందికి అన్న ప్రసాద భోజనాలు పంపిణీ చేయడం జరిగినది, ఈ నారాయణ సేవా కార్యక్రమంలో వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ భవిరిశెట్టి. రామారావు, క్లబ్ అధ్యక్షులు కరాలపాటి ఆదినారాయణ, ట్రెజరర్ ఆతుకూరి భాస్కర్, జాగృతి మహిళా సభ్యులు మద్దు హైమావతి, కరాలపాటి విజయలక్ష్మి, ఆతుకూరి అంజని, ఊటుకూరి వెంకాయమ్మ, కొల్లిపర వెంకటలక్ష్మి కుమారి, యక్కల రమాదేవి, గుండా మహేశ్వరి, సూరే ధనలక్ష్మి, చిన్ని అనంతలక్ష్మి, ఊటుకూరి వాణి, కరాలపాటి లక్ష్మి, కరాలపాటి శ్రావణి తదితరులు ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు

అమావాస్య సందర్భంగా వాసవి జాగృతి క్లబ్, కారంపూడి  గుప్పెడు బియ్యం  ద్వారా, దాతల సహాయం భోజనాలు  పంపిణీ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Padutha Theeyaga | Season 26 | Sunitha Favorite Songs | 11th November 2025 | Full Episode | ETV

Тригонометрия

Тригонометрия

సహస్ర లింగాల దేవాలయంలో శ్రీ దత్త నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అశేష భక్తజనులు 2 రోజు విశేష అభిషేకాలు

పోలిసుల భారీ బందోబస్తు..Heavy security at Nampally CBI court | Ys Jagan to appear in CBI court | Tv5

అద్దంకి నెయ్యి భోజనం | Kakatiya Mess | Addanki Food | Food Book

తెలుగు రాష్ట్రాల పల్నాటి వీరుల తిరుణాల సందర్భంగా దాతల సహాయంతో 4000 మందికి భోజనాల పంపిణీ

Мунагаку Карам Поди || Здоровый Мунагаку Карам Поди || Рецепт порошка из листьев голени ||

6 రకాల కారం పొడి రెసిపీస్ టిఫిన్లలోకి అన్నంలోకి కూడా బావుంటాయి  6 Types of Karam Podi Recipes

శివమణి డ్రమ్స్ ... చప్పట్లతో దద్దరిల్లిన పుట్టపర్తి || Drums Shivamani Performance In Puttaparthi

Nalla kaaram podi || నల్ల కారం పొడి  || Idli Gun powder || food on farm ||

పల్నాటి యుద్ధం ఎందుకు వచ్చింది? | History Of Mini Mahabharat Palnadu War | Prayers For Warlords Arms

// Rentachintala Village // A village with high temperatures // Palnadu PART 1#temparature#village

Из Германии в Россию.Мне написал Путин.

Из Германии в Россию.Мне написал Путин.

కారంపూడి పట్టణంలో దాతల సహాయంతో ప్రతి శనివారం మహా అన్న ప్రసాద భోజనాల పంపిణీ

Sachin Tendulkar Hilarious Speech @ 100th Celebrations of Sri Satya Sai Baba | Modi | Aishwarya Rai

ఏమీ తినబుద్ది కానప్పుడు నోటికి రుచిగా ఇలా చేసుకుంటే నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారు 🤩👌#Nallakaram

#ayodhya రాముడు పూజించిన శివలింగం నల్లమల అడవిలో వుంది. hidden temples in nallamala. #ayodhyarama

kundaleswaram temple history in telugu | kundaleswaram Temple By Chaganti | East Godavari | Tour

నల్లమల కీకారణ్యంలోని మల్లికార్జునస్వామి ఆలయం ఇదే !! | Mallikharjuna Swamy Temple In Nallamala Forest

Комаровский рынок Минск Цены на продукты меня огорчили / Мясо, рыба, фрукты, овощи, зелень, соленья

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]