“₹35,000 జీతంతో మోడల్ స్కూల్ ఉద్యోగాలు! కొత్త మార్గదర్శకాలు విడుదల!”
Автор: JOB ASPIRANTS CHANNEL
Загружено: 2025-10-16
Просмотров: 65
మోడల్ స్కూల్స్ (EMRS – Eklavya Model Residential Schools)లో స్టాఫ్ నర్స్ మరియు కౌన్సిలర్ పోస్టుల భర్తీకి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ పోస్టులు 2025–26 విద్యా సంవత్సరానికి అవుట్‌సోర్స్ బేసిస్‌పై భర్తీ చేయబడతాయి.
ప్రతి EMRS పాఠశాలలో ఒక కౌన్సిలర్ మరియు ఒక ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టు ఉంటుంది.
జీతం వివరాలు:
కౌన్సిలర్: రూ.35,400 నెలకు
స్టాఫ్ నర్స్: రూ.29,200 నెలకు
👉 Official Notification & Information Bulletin PDF:https://drive.google.com/file/d/1Xvgu...
#EMRSRecruitment2025 #ModelSchoolJobs #StaffNurseJobs #CounsellorJobs #EMRSJobs #GovernmentJobsTelugu #JobAspirantsChannel #EMRSNotification #LatestTeluguJobs #OutsourceJobs2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: