రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు వ్యాఖ్యలు..రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే | Prime9 International
Автор: Prime9 Hyderabad
Загружено: 2025-12-28
Просмотров: 454
#prime9international #talasanisrinivasyadav #sanathnagar #BRSParty #telanganapolitics #revanthreddy #kcr #hyderabadpolitics #politicalnews #telugunews
సికింద్రాబాద్..
సనత్ నగర్ నియోజకవర్గ పరిధి నల్లగుట్టలో మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బి అర్ ఎస్ పార్టీలో చేరారు.ప్రజాసేవ చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు.తాము కూడా బూతులు మాట్లాడగలమని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ రెడ్డి కి సూచించారు.అమలుకు సాధ్యంకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు.రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని తలసాని స్పష్టం చేశారు.కార్యకర్తలు,నూతనంగా పార్టీలో చేరిన వారంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని,అందరికీ తాను అండగా ఉంటానని చెప్పారు.
| Subscribe |
| Prime9 International |
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: