పసి పిల్లల ఆకలిని కూడా తమ ధన దాహం తో సొమ్ము చేసుకుంటున్నారు
Автор: CRK NEWS
Загружено: 2025-11-28
Просмотров: 82
పసి పిల్లల ఆకలిని కూడా
తమ ధన దాహం తో సొమ్ము చేసుకుంటున్నారా
అంటే అవుననే చెప్పాలి.
ఈ రోజు ప్రొద్దుటూరు లోని వసంత పేట మునిసిపల్ హైస్కూల్ లో మధ్యహ్న భోజనం చేసి పిల్లలు తీవ్రఅస్వస్ధతకు గురయ్యారు. దీనికి కారణం కేవలం DMD ఏజెన్సీ లు వాడిన నాసిరకం సరుకులే కాక పొగ
కదిప్పపు కు పురుగులు పట్టకుండా వాడిన గుళికల మందు, పప్పులో కలవటం ఆ భోజనం పిల్లలు తీసుకోవటం వల్లే ఇలా జరగడానికి ముఖ్య కారణం అని తెలుస్తోంది
పిల్లలను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు , వారికి ఎంటువంటి ప్రాణహాని లేదని తెలిసి తలితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు
ఇంత నిర్లక్షంగా వ్యవహరిస్తున్న డిఎండి ఏజెన్సీ పై పలు మార్లు పిర్యాదులు అందిన వారిపై చెర్యలు తీసుకోలేదు అని తెలుస్తోంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: