MNnews/బేగంపేట్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కళ్యాణి మహేష్ గౌడ్ కు TGIICచైర్మన్ నిర్మలరెడ్డి ప్రచారం.
Автор: MANJEERA NEWS
Загружено: 2025-12-07
Просмотров: 318
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈదులకంటి కళ్యాణి మహేష్ గౌడ్ లకు మద్దతుగా గ్రామ ప్రజలతో ఎన్నికల ప్రచారంలో TGIICచైర్మన్ నిర్మలజగ్గారెడ్డి పాల్గొన్నారు...
బేగంపేటలో కళ్యాణి మహేష్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం జరిపిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి..
కంది మండలం బేగంపేట్ గ్రామ మరియు తండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈదులకంటి కళ్యాణి మహేష్ గౌడ్ లను ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం జరిపారు..
గత పదేళ్ల కాలంలో బేగంపేట్ గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు, గ్రామంలో గత పాలకులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండొద్దంటే కళ్యాణి మహేష్ గౌడ్ లకు ఉంగరం గుర్తు పై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు..
ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురాంగౌడ్, రాంసింగ్ నాయక్, కళ్యాణి బాబూగౌడ్ మరియు వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: