ఏర్పరచబడిన వధువు
Автор: END OF TIME MESSAGE SONGS TELUGU
Загружено: 2025-07-31
Просмотров: 1711
పల్లవి:
ఏర్పరచబడినది నీదు వధువు
నీ వధువుకు ఏమి కొధువగును -- 2
నీవే ఆమె ప్రాణం ఆమెయే నీ ప్రాణం--2
// ఏర్పరచబడినది//
చరణం 1:
సిద్దేలలో నూనెను నింపుకొని తన
దీపాన్ని చక్కగా వెలిగించి --2.
నీవిచ్చిన వర్తమానంతో అలంకరించుకుని
పరిపూర్ణమైన వాక్య వధువుగా సిద్ధపడేను--2
// ఏర్పరచబడినది//
చరణం: 2
పడిపోనిది నీదు వధువు. నీలోన సగభాగముగా ఉన్నది--2
ఆ కల్వరిలో నీ ప్రక్కటి గాయము నుండి తీయబడినది
నీరు రక్తము ఆత్మ గా జన్మించినది
/// ఏర్పరచబడినది//
చరణం:3
బుద్దిగల కన్యకై ఉన్నది తన ప్రియునీకై
వేచి చూస్తున్నది--2
పరిపూర్ణమైన మానవుని స్వరూపమై ఉన్నది
తలరాయి ప్రత్యక్షతను కలిగి జీవించుచున్నది
//ఏర్పరచబడినది//
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: