Gandikota tour | Gandikota dam | Gandikota reservoir | Gandikota reservoir water
Автор: @Telugu Tourist-43
Загружено: 2024-12-16
Просмотров: 278
Gandikota tour | Gandikota dam | Gandikota reservoir | Gandikota reservoir water #gandikota #gandikotafort #treking #boting #trekking #viralvideo #pennariver #andrapradesh #trending #trendingvideo #youtubevideo #youtubeshort #viralvideo
.
.
.
. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ రానుంది. శత్రు దుర్భేద్యమైన కోటను కాపాడేందుకు... పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. 78 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఇక్కడ సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత చూపడం... పర్యాటకంగా గండికోట అభివృద్ధి పథంలో నడుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.....LOOK
----------------------------------------------------------------------------------------------------------------------------
.
.
.
కడపజిల్లా జమ్మలమడుగులో గండికోట ఉంటుంది. పెద్ద పెద్ద కొండలను ఒరుసుకుంటూ, ఒంపులు తిరుగుతూ గలగలా పారే పెన్నా నది అందాలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే.
.
.
.
Related questions :
gandi kota,gandikota,#gandikota,gandikota dam,gandhikota,gandikota fort,gandikota tour,gandikota stay,gandikota tent,gandikota trip,gandikota boys,gandikota trek,gandikota gorge,gandikota drone,about gandikota,gandikota secret,gandikota temple,gandikota canyon,gandikota places,gandikota yudham,gandikota camping,gandikota temples,gandikota tourism,gandikota boating,aerials gandikota,gandikota rahasyam,#gandikotaboating
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: