#live
Автор: Dr Nelavala Vijayasree @ Official
Загружено: 2026-01-12
Просмотров: 815
ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 కు స్వాగతం! 🦩
📅 జనవరి 10 నుండి 12 వరకు
📍 సూళ్లూరుపేట
పక్షుల పండుగగా పేరు గాంచిన ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను సూళ్లూరుపేటలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గౌరవ శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ గారి నాయకత్వంలో,
తిరుపతి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారి సమన్వయంతో,
జిల్లా యంత్రాంగం సమిష్టి సహకారంతో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రకృతి అందాలు, విదేశీ పక్షుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో
కుటుంబ సమేతంగా వచ్చి ఫ్లెమింగో పండుగను ఆస్వాదించండి.
🌿🦩 సూళ్లూరుపేటలో ప్రకృతి పండుగ – మీ అందరి కోసం! 🦩🌿#live Fiamingo Festival 2026 #flamingo #festival #sullurupeta #mla #tdp #celebration #special #i&prap #tirupati #cbn #viral
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: