పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా II Pahi parameswara pahi jagadeeswara II Siva Sthuti II
Автор: శోభనాచల
Загружено: 2024-03-08
Просмотров: 51618
పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా
శివ స్తుతి – భక్తి రంజని
ఆకాశవాణి – హైదరాబాద్
ఇది చాలా అరుదైన రికార్డు.
ఈ రచన ఎవరిదో తెలియదు, రచనా శైలినిబట్టి,
బోయి భీమన్న గారు లేదా పుట్టపర్తి వారు అయివుండాలి.
బోయి భీమన్న గారి “అకాండ తాండవము” లాగానే అనిపిస్తుంది.
ఇది మూడేళ్ళ కిందట ఒకసారి పోస్ట్ చేయటం జరిగింది.
శివరాత్రి సందర్భంగా మరొకసారి విందాము.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: