Kothapeta Mandhu Kalpu | Kothapeta Sankranthi Sambaralu 2025 | కొత్తపేట మందు కాల్పు
Автор: Shabdha Media
Загружено: 2025-01-15
Просмотров: 1518
Kothapeta Mandhu Kalpu For Sankranthi Sambaralu 2025 - కొత్తపేట మందు కాల్పు విష్ణు చక్రం
కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున జరిగే "ప్రభల తీర్థం మరియు మందు కాల్పు" అంగరంగ వైభవంగా ఆకట్టుకుంటుంది. ఆర్కెస్ట్రాలు, గరగ నృత్యాలు, రకరకాల కళా ప్రదర్శనలతో దేవతల ప్రభలను ఊరేగింపుగా తీసుకొచ్చి బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ప్రతిష్టిస్తారు. ప్రభలలో కొలువున్న దేవుళ్లను దర్శించుకుని తమ కోర్కెలు విన్నవించుకుంటారు.
Special - సాయంత్రం నుంచి రాత్రి వరకు, ప్రత్యేకంగా నిర్వహించే అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఈ ఆనందకర వేడుకలను చూడడానికి దేశ విదేశాల్లో స్థిరపడిన వారు, వారి మిత్రులు ప్రత్యేకంగా వచ్చి తాము తెచ్చుకున్న ఆనందాన్ని పంచుకుంటారు.
కొత్తపేటలో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుండటం విశేషం. ఆ విశేషమైన పండుగ దృశ్యాలను వీక్షించడానికి మా వీడియో చూసి ఆనందించండి! 🎉🔥
మరిన్ని అద్భుత వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు!
#sankranthi #sankarantisambaralu #2025 #madhukalpu #kothapeta #fireworks #godavari #andrapradesh #eastgodavari #crackers #tredning #sankranticelebration
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: