జీవితాలను అంధకారంలోకి నడిపే అదుపులేని భావోద్వేగాలు | Wonderful Christian Message by Brother.Salman
Автор: SOLOMON SONGS & MESSAGES (SSM)
Загружено: 2024-10-09
Просмотров: 1167
డా.సత్యవేదసాగర్ గారు నిర్వహించిన జాతీయ బైబిల్ తరగతులు (చాగల్లు) లో.. బ్రదర్.సాల్మన్ మాట్లాడిన,
ప్రతీ మనిషీ తప్పకుండా వినవలసిన అద్భుతమైన సందేశం..
ఖచ్చితంగా మీ సమయాన్ని వెచ్చించి చూడండి.. భౌతికంగానూ, ఆత్మీయంగానూ మేలు పొందండి..
అలానే ఇది విలువైన సందేశం అని మీకనిపిస్తే.. వెంటనే మీ కాంటాక్ట్స్ అన్నింటికీ షేర్ చేయండి..
చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
అందరికీ వందనాలు 🙏🏻
మీ ప్రాంతాలలో వాక్యపరిచర్య కొరకు మమ్మును సంప్రదించాల్సిన నంబర్.. 9676013996
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: