SRK Palace in Balabhadrapuram, East Godavari. SRK ప్యాలస్... ఇది భవంతి కాదు. భూలోక స్వర్గం.
Автор: Sudheen Reddy
Загружено: 2020-12-04
Просмотров: 72037
SRK Palace in Balabhadrapuram, East Godavari. SRK ప్యాలస్... ఇది భవంతి కాదు. భూలోక స్వర్గం.
కలల సౌధం ..... ! కళ్ళ ముందు ప్రత్యక్షం........ !!
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఆ భవంతిని చూసిన వారు ఆశ్చర్య చకితుల
య్యారు! అణువణువుఎంతోసుందరంగా,
శోభాయమానంగా,అంతకుమించి సౌకుమార్యంగా అలంకరించబడ్డ ఆ ప్యాలస్ నిజానికి రాజభవనమే!
చూపరులకు కన్నులపండుగగా ఉన్న ఆభవననిర్మాణ కౌశలాన్ని చూసి వర్ణించడానికి మహామహా కవులు సైతం పదాల కోసం తడుముకోవలసిందే! ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాసాదం మెయిన్ గేట్ లో ప్రవేశించినప్పటి నుండి లోపల ప్రతీ అంగుళంలో కూడా మహాలక్ష్మీ తిష్ట వేసిందని చెప్పొచ్చు!
for more details
contact
Sudheen Reddy
9493288979
9493288989
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: