పల్లె పల్లెల్లో ప్రభు యేసు
Автор: Rev.Abraham Kode
Загружено: 2025-07-26
Просмотров: 104272
ప్రియ సహొదరి సహొదరులరా. భారత దేశంలో 65 శాతం పల్లెలు. వీటిలో ఇంకా చాలా పల్లెలు ఏసుపృభువును ఎరుగని ప్రాంతాలు వున్నాయి. ఇటువంటి పల్లె, గిరిజన ప్రాంతాల ప్రజలకు యెసయ్య రక్షణ సువార్త అందించాల్సిన భారం మనపై వుంది. సుమారు 24 సంత్సరాల క్రితం ఈ గిరిజన పల్లె ప్రాంతాలకు సువార్తనందించుటకు ప్రారంభమయిన నా మిషనరీ ప్రయాణంలో అనేక పాటలు నాకు ప్రేరణ ఇచ్చాయి. అందులో పది సంత్సరాలక్రితం విన్న ఈ జానపద క్రైస్తవ గీతాలు నన్నెంతో ఆకర్షించాయి. అప్పటినుండి దాచుకున్న ఈ పాటలు మీకు కూడా ప్రేరణ ఇస్తాయనే ఆశతో మీకందిస్తున్నాను. విని ఆనందించి తరించి ప్రేరణ పొంది ప్రభువు సేవలో పయనించండి. వ్రాసిన దైవజనులకు కృతజ్నతలు. విన్న మీకు కూడా. దయచేసి subscribe చేసి ప్రక్కన వున్న బెల్ ఐకాన్ నొక్కి ప్రోత్సహించండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాలు తెలియచేయండి. మిమ్ము దేవుడు దీవించుగాక.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: