శ్రీకనకదుర్గమ్మవర్ణన రల ఏటూరి రామకృష్ణ కాల్దరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ పాట మోర్ లోవుంది 9866801227)
Автор: hare srinivasa ERK
Загружено: 2025-11-21
Просмотров: 617
------------శ్రీమాత్రేనమః------
భజన బృందం.బలబద్రపురం.
సాయి.శివ.నాని.వేణు.సత్యవతి.
కేమేరామేన్ ఫణి
1)తల్లికనకదుర్గనీచరణకమలములుచేరికొలుతుమమ్మా
అమ్మకనకదుర్గనీపాదపద్మములకోరికొలుతుమమ్మా
పాపములుపారద్రోలుమమ్మా
రూపసౌందర్యరాశివమ్మా
పాపిడిబొట్టుగొలుసులమ్మా
నెత్తిపైరవలరాగిడమ్మా
ఒప్పుగాజారుకొప్పుసుమ్మా
కొప్పునమొగలిరేకులమ్మా
అమ్మచెప్పలేమునీచెవులకమ్మలుచారడేసిసుమ్మా
అమ్మచెప్పలేమునీకలువకన్నులుచేరడేసిసుమ్మా
గొప్పగాఅమరియున్నవమ్మా
2)అమ్మతళతళశిరమునహేమకిరీటముకర్ణకుండలాలు
గళంబునకంఠాభరణాలు
కరంబునదాణకంకణాలు
వ్రేళకుముద్దుటుంగరాలు
కాళకుఅందెలకడియాలు
చల్లనిచూపులచంద్రికలు
అమ్మానీలికురులుబంగారుదండవంకీలుఎన్నొనగలు
నిన్నువర్ణింపతరమెఅసలు
3)అమ్మాఆదిలక్ష్మికిఆడపడుచవనిఅందురుసుకుమారి
మాధవునిసోదరికౌమారి
వేదములుగోచరించుగౌరి
ఆదిపరాశక్తివ్యాఘ్రస్వారి
పేదలపెన్నిధివనికోరి మోదమునతలతుమమ్మచేరి
అమ్మాఆదిఅనాదియునీవెభవాణిశంఖచక్రధారి
ఆదిజగదాంబఅర్ధనారి
4)అమ్మాహాటకాంగిప్లేటంచువలువజలతారులతలతోను
పైటబంగారుపూలతోను
పట్టుగలనేతరవికతోను
గంటలావడ్లాణముతోను
నోటవాతాంబుళముతోను
వాటమగుఆయుధములతోను
మేటిరతనాలపీఠమునను
అమ్మాకోటిసూర్యులకాంతులతోకూర్చుంటివిగుడిలోను
నీకుసాటవ్వరుఇలలోను
5)అమ్మాసకలచరాచరజగతికినీవేశక్తిరూపివమ్మా
అమ్మాసకలచరాచరజగతికినీవేసృష్టికర్తవమ్మా
కదనమునకనకదుర్గవమ్మా
భాగ్యమునమహాలక్ష్మివమ్మా
చదువులకుసరస్వతివమ్మా
వదనమాచంద్రబింబమమ్మా
హృదయమావెన్నపూససుమ్మా
అమ్మాఅఖిలాండేశ్వరిచాముండేశ్వరిభద్రకాళివమ్మా
కంచికామాక్షివినీవమ్మా
మధురమీనాక్షివినీవమ్మా
కాశివిశాలాక్షివమ్మా
కన్యకాపరమేశ్వరివమ్మా
నిరతమునిన్నేకొలుతుమమ్మా
కరుణతోమమ్ముగావుమమ్మా
నిరతముమమ్ముబ్రోవుమమ్మా
అమ్మాకనకదుర్గనీపాదపద్మములుకోరికొలుతుమమ్మా అమ్మాఆఆఆఆఆఆఆ
-----జైదుర్గజైజైదుర్గ
-----జైదుర్గజైజైదుర్గ
-----జైదుర్గభవాణికిజై
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: