40 Divya desam/Thiruchitrakoodam/Chidambaram/Govindaraja perumal/Nataraja Swamy/108DD/Sreedhar Raju
Автор: Sreedhar Raju
Загружено: 2021-04-12
Просмотров: 2119
దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల చిదంబరం పట్టణం మధ్యలో40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వున్న మహాశివుని ఆలయమే చిదంబరం ఆలయము.
విష్ణువు మరియు శివుడు ఇద్దరూ కొలువై వున్న అతికొద్ది దేవాలయాలలో చిదంబరం ఒకటి. విష్ణువు గోవిందరాజు పెరుమాళ్ గా,శివుడు నటరాజస్వామి ఇక్కడ కలరు.
సమస్త భారతీయ సనాతన విజ్ఞనం ఉన్న ప్రాంతం చిదంబరం.ఈ క్షేత్రాన్ని నిశితంగా పరిశీలించి పరిశోధించడానికి ఒక మనిషికి జీవితకాలం సరిపోదు.ఈ దేవాలయములో గల 9 ముఖద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి.
గర్భగుడి లోని పై కప్పును 64 దూలాలతో కట్టగా అవి 64 కలలను సూచిస్తాయి.
గర్భగుడి పైకప్పు పైన శి వా య న మ అని చెక్కబడిన 21600 బంగారు పలకలు కలవు.ఇవి ఒక్కరోజులో మానవుని ఉచ్వ్వాస నిచ్చ్వాస లకు ప్రతీకలు.
ఈ 21000 బంగారు పలకలు బిగించుటకు 72000 బంగారు మేఖులను వాడారు.ఇవి మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలోని నాడుల సంఖ్య 72000.
చిదంబరం లోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మద్యబిందువు అని 8 సం పరిశోధన చేసి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: