అఖండ 2 సక్సెస్ మీట్ లో తమను స్పీచ్ హైలెట్
Автор: Mr.Upendher Talks
Загружено: 2025-12-15
Просмотров: 124
బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి కలయికలో వచ్చిన మూవీ అఖండ 2 ఇది ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 12 తారీకున ఫ్యాన్ ఇండియా లెవెల్లో థియేటర్ లలో రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది. ఈ మూవీ బ్లాక్ బస్టర్హిట్ దిస్ గా దూసుకుపోతున్నది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వారు సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది జరిగినది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ S S థమన్ మరియు కొంత ముఖ్య అతిథులు పాల్గొన్నారు అందరు ఈ మూవీ గురించి చాలా గొప్ప గా మాట్లాడారు మరి ముఖ్యం గా S S థమన్ కొంత
ఎమోషనల్ అయి మాట్లాడారు ఈ మూవీ డిసెంబర్ 5 వ తారీకు న రిలీజ్ కావాలి కాని కొన్ని అనివార్య కారణాలు వల్ల
ఈ మూవీ రిలీజ్ అవ్వలేదు దానికి నిర్మాతలు చాలా ఇబ్బందులు పడ్డారు అది చూసి నేను చాలా బాధ పడ్డాను అని థమన్ చెప్పారు అని ఈ వీడియో లో చెప్పబడింది.
#viralyoutubevideo#trendingvideo#akhanda2letestupdate#balakrishna#boyapatisrinu#akhanda2rileez#akhanda2pabliktalk#akhanda2rivwu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: