పొట్టలో నులి పురుగులు పోగొట్టే సింపుల్ కాషాయం| Remedies For Intestinal Worms |Dr.Ravivarma Official
Автор: AYUR MANTRA
Загружено: 2022-05-13
Просмотров: 306971
పొట్టలో నులి పురుగులు పోగొట్టే సింపుల్ కాషాయం| Remedies For Intestinal Worms |Dr.Ravivarma Official
ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: