యాడికి లో "భోగి" పండగ సంబరాలు ||Bogi festival celebrations in Yadiki
Автор: Mitra Telugu Tv
Загружено: 2026-01-16
Просмотров: 111
#viral #viral short #viral video #short #short videos
యాడికి శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల ఆవరణలో భోగిమంటలతో ఆహ్లాదవాతావరణం నెలకొంది. చిన్నారుల కేరింతలు, మహిళలు కోలాటాలు ఆడుతూ సాంప్రదాయ భోగి పాటలు, సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆర్యవైశ్య పురుషులందరూ పిల్లలకు భోగి సంక్రాంతి కనుమ పండగల గురించి వివరిస్తూ పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. ఉదయం 5 గంటలకే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వచనాలతో భోగిమంటల పూజా అధికార్యక్రమాలు నిర్వహించి, తిరుప్పావై 30 రోజుల పాశురాలు గోదాదేవి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భోగి పళ్ళు సమర్పించారు.
Mitra Telugu TV(స్నేహ సహిత-సమాజం కోసం)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: