Mahonnathuda madeva telugu Christan jesus song.
Автор: Kuraganti babu
Загружено: 2021-02-01
Просмотров: 48002
పల్లవి:-
మహోన్నతుడా మా దేవా - సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము - హృదయపూర్వక అర్పణము అ.ప .: నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా
చరణం:-
1. అగ్నిని పోలిన నేత్రములు - అపరంజివంటి పాదములు
||2||
అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా
||నా స్తుతి నీకేనయ్యా||
2. జలముల ధ్వనివంటి కంఠస్వరం - నోటను రెండంచుల
ఖడ్గం
||2||
ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా
||నా స్తుతి నీకేనయ్యా||
3. ఆదియు అంతము లేనివాడా - యుగయుగములు జీవించువాడా
||2||
పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా
||నా స్తుతి నీకేనయ్యా||
||మహోన్నతుడా మా దేవా||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: