Tholichoopu Doosindi, Ammayigaru, Navvara-Old Telugu All Songs from Movie Abbayigaru Ammayigaru-1972
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-09-21
Просмотров: 45977
అబ్బాయిగారు అమ్మాయిగారు - 1972 - డి.బి. యన్. ప్రొడక్షన్స్ వారి ఈ సినిమాకు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా, కథ ముళ్ళపూడి వెంకటరమణగారు. కె.వి. మహదేవన్ గారు సంగీతం అందించారు. " తొలి చూపు దూసింది హృదయాన్ని" "నవ్వరా నువ్వయిన నవ్వరా" పాటలు చాలా పాపులర్. మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అన్ని పాటలు అప్పట్లో superhit . ఈ సినిమా youtube లో ఉంది. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : అబ్బాయిగారు అమ్మాయిగారు - (August 31,1972)
నటీ నటులు: కృష్ణ, వాణిశ్రీ, గీతాంజలి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రమాప్రభ, సాక్షి రంగారావు సత్యనారాయణ, G. వరలక్ష్మి
సంగీతం : కె.వి. మహదేవన్
1. తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 00:00
2. అమ్మాయిగోరు ఓహొ అమ్మాయిగోర అవుతారు త్వరలోనే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 04:08
3. నవ్వరా నువ్వయిన నవ్వరా ఆ నవ్వే నిన్ను పెంచు పాల - పి.సుశీల - రచన: డా. సినారె 07:31
4. అలాటి ఇలాటి ఆడదాన్నికాదు అబ్బాయో ఎలాటి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 10:46
5. నామీద దయ రాదా ఇకనైనా నన్ను బైట వెయ్యరాద - మాధవపెద్ది - రచన: కొసరాజు 14:13
6. ఊగకురోయి మావ ఊగకురోయి ఊగుచు తాగుచు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 17:04
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: