సముద్రతీరంలో పాతపాడు..ఇదో బ్యూటిఫుల్ మత్స్యకార గ్రామం. పాతపాడు పార్ట్-1
Автор: Kadali360
Загружено: 2025-02-04
Просмотров: 1562
పాతపాడు... పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరుమండలం సముద్రతీరం సమీపన ఉండే గ్రామం.. ఇది మత్స్యకార గ్రామం. చుట్టూ ఉప్పుటేరు, ఆక్వా చెరువులు.. పూర్తిగా మత్స్య రంగానికి సంబంధించి వ్యాపారంతోనే ఈ గ్రామం ఆధారపడి ఉపాధి పొందుతుంది. ఇందులో ఆసక్తి కరం కలిగించే అంశం ఏమిటంటే... గతంలో సౌకర్యాలు లేనప్పుడు ఈ గ్రామం అందరికీ ఊళ్లోనే ఉపాధి పుష్కలంగా లభించేది.. గడిచిన ఈ 20 ఏళ్ల కాలంలో
ఊరు మారింది.. ఊరికి సౌకర్యాలు పెరిగాయి.. అయితే ఉపాధి తగ్గి పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.. గ్రామీణ వాతావరణం అందంగా కనిపించే ఈ పాతపాడు గురించి, స్థానిక అంశాలు ఆలయాల వివరాలు, అందమైన ప్రకృతి పడవలు , మత్స్య సంపదతో చూపించిన ఈ వీడియో: పార్ట్ -1#sea #village #beautifulnature
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: