Students of Bharatiya Vidya Bhavan visited Viswamanavedika భారతీయ విద్యాభవన్ విద్యార్థులు
Автор: Mallula Suresh
Загружено: 2025-11-17
Просмотров: 41
విశ్వ మానవ వేదికను సందర్శించిన భారతీయ విద్యా భవన్ విద్యార్థులు
ప. గో. జిల్లా పాలకొల్లు సమీపంలోని వడ్లవానిపాలెంలో ఉన్న భారతీయ విద్యా భవన్ గ్రీన్ ఫీల్డ్స్ స్కూల్ విద్యార్థులు విశ్వమానవవేదిక నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంతో పాటు నిత్యాన్నదానం కార్యక్రమాలు చూసేందుకు విచ్చేశారు.
పాలకొల్లులో ఉన్న విశ్వ మానవవేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్లు పట్టణం, పోడూరు మండలం వేడంగి, వేడంగి పాలెం, కుమ్మరిపాలెం కొమ్ముచిక్కాల, జిన్నూరుపాలెం, పి.పోలవరం గ్రామాలతో పాటు పాలకొల్లు మండలంలోని వడ్లవానిపాలెం పెచ్చెట్టిపాలెం గ్రామాల్లో ఆదరణలేని వృద్ధులు నివసించే ప్రదేశానికి భోజనం అందించే విశ్వమానవవేదిక నిత్యాన్నదానం కార్యక్రమంలో భోజనం క్యారేజీలు అందించే విధానాన్ని పరిశీలించారు.
వేడంగిలో ఉన్న విశ్వమానవేదిక ఆశ్రమంలో పెద్దలందరికీ స్వయంగా భోజనాలన్నీ కూడా వడ్డించి వారితో మమేకమయ్యారు పెద్దలపట్ల గౌరవం, సంస్కృతి సాంప్రదాయాలను చిన్న వయసు నుంచే విద్యార్థులకు అలవాటు చేయడం కోసం విద్యార్థులను తీసుకొచ్చామని భారతీయ విద్యా భవన్ ప్రధానోపాధ్యాయులు వేగ్నేష్ణ నాగమణి గారు తెలిపారు.
భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి గారు, ప్రిన్సిపాల్ మనోహర్ గారు, కార్యదర్శి సామంతపూడి శ్రీరామరాజు గారితో భారతీయ విద్యాభవన్ మేనేజ్ మెంట్ కి ధన్యవాదాలు తెలియజేశారు. నర్సరీ, ఎల్ కే జీ, యూకేజీ విద్యార్థులు 64 మందితోపాటు ఉపాధ్యాయులు సూజన్, ఇందిర, భాగ్యశ్రీ, మోహనరూప, మరియసుధ, పూజ గారు తదితరులు పాల్గొన్నారు.
మల్లుల సురేష్
విశ్వమానవవేదిక అధ్యక్షుడు
9652256999
#విశ్వమానవవేదిక
#భారతీయవిద్యాభవన్
#వృద్ధాశ్రమం
#నిత్యాన్నదానం
#విద్యార్థులసందర్శన
#సంస్కృతిసాంప్రదాయం
#పాలకొల్లు
#వడ్లవానిపాలెం
#వేడంగి
#సేవాస్ఫూర్తి
#మల్లులసురేష్
#VishwaManavaVedika
#BharatiyaVidyaBhavan
#GreenFieldsSchool
#OldAgeHomeVisit
#DailyAnnadanam
#HumanityInAction
#RespectForElders
#StudentsWithHeart
#Palakollu
#ServiceToHumanity
#CompassionInAction
#SocialAwareness
#MallulaSuresh
#KindnessMatters
#CultureAndValues
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: