Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

మోషే చరిత్ర బుర్రకథ PART - 2 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history

Автор: Bible Mission Sathupally

Загружено: 2023-02-27

Просмотров: 27037

Описание:

#మోషేచరిత్ర #మోషేబుర్రకథ చరిత్ర #ఇశ్రాయేలీయులచరిత్ర
#బైబిల్అనుదినఆహారం
#teluguburrakabhalu
#moshestory
#christanburrakadalu
#christanstores
#christanhistory

ప్రభువైన యేసుక్రీస్తు నామమున బైబిల్ మిషన్ సత్తుపల్లి యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తూ, ఆదరిస్తూ, మరియు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వందన మరనాతలు 🙏🙏తెలియజేస్తున్నాము.

ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ లో అనేక పాటలు,ప్రసంగములు, మొదలైన కార్యక్రమాల ద్వారా మీ అందరి ఆత్మీయ జీవనము వృద్ధి కొరకు తోడ్పడ్డాయని నమ్ముచున్నాము. మేము పెట్టే ప్రతి వీడియోని ఎంతగానో ఆదరించుచున్నారు, కనుక మిమ్మలను మరింత ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించాలని తలంపు కలిగి, కాల క్రమంలో కనుమరుగైపోతున్న నాటి కలలలో ఒకటైన బుర్ర కథ అనే కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంధంలో దేవుని ద్వారా నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అనే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి యొక్క చరిత్రను బైబిల్ మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనగా ఐగుప్తు దేశం లో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల ను కానాను దేశానికి నడిపించుటకు దేవుడు పిలుచుకున్న మోషే గారి యొక్క చరిత్రను ఈ బుర్రకథ రూపంలో మూడు భాగాలుగా మీ మధ్యకు మా ఛానల్ ద్వార తీసుకొని వస్తున్నాం, అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. కనుక మీ అందరూ తప్పక ఈ వీడియోని వీక్షించి అనేకులకు షేర్ చేసి తద్వారా దేవుని పరిచర్యలో పాలి భాగస్వాములు కావాలని ప్రేమతో మీ అందరిని కోరుతున్నాను. *మరనాత*🙏🙏🙏

గమనిక- అందరూ తప్పకుండా మన బైబిలు మిషన్ సత్తుపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి , లైక్ కొట్టి,మేము పెట్టే ప్రతి వీడియో అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ప్రభువు మనందరినీ దీవించి వర్ధిల్లా చేయును గాక ఆమెన్.
Cell-9505938553

మోషే చరిత్ర బుర్రకథ  PART - 2 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

మోషే చరిత్ర బుర్రకథ  PART - 3 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history

మోషే చరిత్ర బుర్రకథ PART - 3 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history

V.Chittbabu Burrakatha

V.Chittbabu Burrakatha

gariki Pati Garu

gariki Pati Garu

ఊహసుందరి ఒగ్గుకథ 7వ భాగం 9676194431

ఊహసుందరి ఒగ్గుకథ 7వ భాగం 9676194431

#Best Burra Katha || యాకోబు చరిత్ర బుర్రకథ || Jacob's Story

#Best Burra Katha || యాకోబు చరిత్ర బుర్రకథ || Jacob's Story

క్రీస్తు దళం బుర్రకథ బి యేసుదాస్ అండ్ పార్టీ వారిచే యోసేపు చరిత్ర

క్రీస్తు దళం బుర్రకథ బి యేసుదాస్ అండ్ పార్టీ వారిచే యోసేపు చరిత్ర

మోషే చరిత్ర బుర్రకథ  PART - 1 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history

మోషే చరిత్ర బుర్రకథ PART - 1 ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll The Story of moses ll moses history

క్రిస్టియన్ బుర్రకథ || Christian Telugu Burrakatha ||

క్రిస్టియన్ బుర్రకథ || Christian Telugu Burrakatha ||

Sarpanch Candidate Husband Kidnap | CM Revanth Review Meeting | Rain Alert | Hydra | #SSCDigital

Sarpanch Candidate Husband Kidnap | CM Revanth Review Meeting | Rain Alert | Hydra | #SSCDigital

జ్ఞాన సుందరి బుర్రకథ ll క్రైస్తవ బుర్ర కథలు ll దేవుని నమ్మిన విశ్వాస యొక్క చరిత్ర

జ్ఞాన సుందరి బుర్రకథ ll క్రైస్తవ బుర్ర కథలు ll దేవుని నమ్మిన విశ్వాస యొక్క చరిత్ర

Samsonu Charitra - Telugu Burra katha

Samsonu Charitra - Telugu Burra katha

కథకులు నాని గారు డోలక్ మోషే

కథకులు నాని గారు డోలక్ మోషే

B.Yesudas Burrakatha

B.Yesudas Burrakatha

సంసోను చరిత్ర

సంసోను చరిత్ర

EP 449 #ManaTeenmar : కేటీఆర్ లేఖ.సోనియా రాహుల్ పై కేసులు | CM Revanth Reddy | KTR | News LineTelugu

EP 449 #ManaTeenmar : కేటీఆర్ లేఖ.సోనియా రాహుల్ పై కేసులు | CM Revanth Reddy | KTR | News LineTelugu

మోషే చరిత్ర బుర్రకథ  ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll Telugu Christian burrakadha ll moses history telugu

మోషే చరిత్ర బుర్రకథ ll ఇశ్రాయేలీయుల చరిత్ర ll Telugu Christian burrakadha ll moses history telugu

29 September 2025

29 September 2025

ధనవంతుడు - బీద లాజర్  | తెలుగు బైబిల్ నాటకం| DHANAVANTHUDU  BHIDHA LAZARU RAKSHANAGIRI SHRINE 2016.

ధనవంతుడు - బీద లాజర్ | తెలుగు బైబిల్ నాటకం| DHANAVANTHUDU BHIDHA LAZARU RAKSHANAGIRI SHRINE 2016.

Best Christian Burrakatha #live || జ్ఞాన సుందరి బుర్ర కథ || Sunitha Darla #Burrakatha || #బుర్రకథ

Best Christian Burrakatha #live || జ్ఞాన సుందరి బుర్ర కథ || Sunitha Darla #Burrakatha || #బుర్రకథ

బొబ్బిలి యుద్ధం

బొబ్బిలి యుద్ధం

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]