స్పిరిట్‌లో ప్రభాస్ ఊచకోత..! 200 మందితో ఒంటరిగా ఫైట్ | వంగా మార్క్ వైలెన్స్ షాక్ 🔥 Prabhas | Rmedia
Автор: Resound 360
Загружено: 2025-12-16
Просмотров: 2816
స్పిరిట్‌లో ప్రభాస్ ఊచకోత..! 200 మందితో ఒంటరిగా ఫైట్ | వంగా మార్క్ వైలెన్స్ షాక్ 🔥 Prabhas | Rmedia
#Spirit
#Prabhas
#SandeepReddyVanga
#SpiritMovie
#PrabhasSpirit
#PanIndiaStar
#PrabhasFans
#TollywoodUpdates
#IndianCinema
#SpiritAction
#PrabhasPolice
#Salaar2
#Kalki2
#TheRajaSaab
#Fauji
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా SPIRIT 🔥
అర్జున్ రెడ్డి, యానిమల్తో ఇండియాను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో
ఈసారి ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు 💥
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం
👉 హైదరాబాద్‌లో భారీ సెట్స్‌తో
👉 సినిమాకే హైలైట్‌గా నిలిచే
👉 200 మంది ఫైటర్లతో ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట 😱
యానిమల్ ఇంటర్వెల్ బ్లాక్‌ని మించిన
🔥 రా, రా, రా వైలెన్స్
🔥 వంగా మార్క్ రియలిస్టిక్ టేకింగ్
🔥 ప్రభాస్ కటౌట్ + పోలీస్ యూనిఫామ్
ఈ ఒక్క షెడ్యూల్ చూస్తేనే స్పిరిట్ స్థాయి ఏంటో అర్థమవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్ 🔥
అంతేకాదు…
💰 స్పిరిట్ బిజినెస్ అంచనాలు రూ.1200 కోట్లు
💰 ప్రభాస్ 5 సినిమాల టోటల్ మార్కెట్ రూ.4500 కోట్లు వరకు
ఇది కేవలం సినిమా కాదు…
ప్రభాస్ కెరీర్‌లోనే కల్ట్ యాక్షన్ అవబోతున్న ప్రాజెక్ట్!
👉 వీడియో చివరివరకు చూడండి
👉 లైక్ 👍 షేర్ 🔄 సబ్‌స్క్రైబ్ 🔔 చేయడం మర్చిపోకండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: