దీపకల్ప దక్షిణ ప్రాంతం పై అల్పపీడన ప్రభావం
Автор: Geography and History by srinivas
Загружено: 2025-11-21
Просмотров: 106
నవంబర్ 15వ తేదీ శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా దీపకల్ప దక్షిణ ప్రాంతంలోని కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ అల్పపీడనం తమిళనాడు కేరళ ప్రాంతాలపై కొనసాగి అరేబియా సముద్రంలో బలహీనపడింది
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: