ఆ పాపాల్ని తొలగిస్తేనే వివేకానంద గురించి మాట్లాడే అర్హత || Dr. Jayaprakash Narayan
Автор: JP Loksatta
Загружено: 2022-09-13
Просмотров: 13609
#ramakrishnamathhyderabad #swamivivekananda #jayaprakashnarayana
'సత్యం ఒక్కటే, కానీ మార్గాలు అనేకం' అని భారతీయాన్నిప్రపంచానికి పరిచయం చేస్తూ స్వామి వివేకానంద చికాగోలో చెప్పిన మాటల్ని ఈవేళ దేశాన్ని ప్రేమించేవారంతా కూడా అర్థంచేసుకోవాలని.. చికాగో విశ్వమత ప్రతినిధుల సభలో స్వామీజీ ప్రసంగించి 129 ఏళ్లయిన సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మిషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.
పుట్టుకను బట్టి భవిష్యత్తు నిర్ణయమయ్యే విషాదం మన దేశంలో వివేకానంద కాలంలోనూ ఉందని.. కానీ ప్రతి బిడ్డకూ ఎదిగే అవకాశాలను అందించగల, నివారించదగ్గ బాధల్ని తొలగించగల అద్భుత కాలంలో ఉన్న మనం ఆ రెండు పాపాల్ని తొలగించకపోతే వివేకానంద గురించి మాట్లాడే అర్హత ఉండదని JP అన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: