DNA ASTROLOGY In Telugu Live + Zoom #1 || GunabrahmaSaraswatte || Trisakti DNA Astrology
Автор: TRISAKTI DNA ASTROLOGY
Загружено: 2025-07-13
Просмотров: 469
హిమాలయాలలోని యతీంద్రులు, అవదూతలచే మహామంత్రోపదేశం పొందిన గురుపరంపరలో గత 18 సంవత్సరాలుగా 6 శాస్త్రాలలో సుదీర్ఘ మైన అనుభవంకల్గిన దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మా సరస్వతీ గారు....తిరుపతి,ఆంధ్రప్రదేశ్, సెల్:9391569666.పేరును మార్చుకోవటం, పేరులోని అక్షరంను మార్చుకోవటానికి పూర్వం ఒక సమయం సందర్భాన్ని సూచించి ఆ పవిత్ర సమయంలోనే చేసేవారు... మన పూర్వికులు ఋషులు ,ఇలా చేసినవారే సంఖ్యాశాస్త్ర పితామహులు కపిల మహర్షులు. కాని ఇప్పుడు ఎప్పుడుపడితేఅప్పుడు న్యూమరాలజీ అని చెప్పి ఎడాపెడా మాయచేసేస్తున్నారు. సంఖ్యాశాస్త్రమనేది జ్యోతిష్య శాస్త్రానికి బిడ్డలాంటిది .కనుక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ద్వారానే మీ పేరును గానీ మీ వ్యాపార సంస్థల పేరునుగానీ పేట్టించుకుంటే మంచి ఫలితాలొస్తాయి. పేరునుబట్టి నవగ్రహాల ఫలితాలుండవు కానీ నవగ్రహాల స్థితిని బట్టి పేరును పెట్టుకుంటే మంచి ఫలితాలొస్తాయి. అలా పెట్టేటప్పుడు తప్పక మీ పేరుకున్న పూర్వపు దోషాలను తొలగించుకొని శాస్త్రోక్తముగా పేరులో మార్పు కల్గించితేనే గొప్పఫలితాలొస్తాయి. అదే పుట్టిన పిల్లలకు మొదటే జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము ప్రమాణాలతో పేరును నిర్ణయిస్తే ఇక తిరుగుండదు.
SUNDAY FREE HOMAS AND FORTUNE TELLING...||ఆధ్యాత్మిక ఉచితసేవతోహోమాలుప్రశ్నజాతకాలు...
• SUNDAY FREE HOMAS AND FORTUNE TELLING...||...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: