#Natural
Автор: Raitu Nestham
Загружено: 2020-08-06
Просмотров: 33463
REVISED VIDEO
Bhupati raju Rama Krishnam raju is doing ideal Organic farming in West Godavari district.
#Natural Farming made him a hero and brand Ambassador. His farm in Nachugunta is a live example for Sustainable Agriculture. With small portion of expenses is getting good income. His Jaggery Products attracts Urban and Rural customers.
ప్రకృతి వ్యవసాయంతో సిరులు పండిస్తున్న ఆదర్శ రైతు భూపతిరాజు రామకృష్ణం రాజు. సహజ ఎరువులు, కషాయాలతో నేలని సుసంపన్నం చేస్తూ... తక్కువ ఖర్చు, అధిక ఫలసాయంతో చక్కని లాభాలు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో 29 ఎకరాల్లో 15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు రామకృష్ణం రాజు.
వరి, చెరుకు సహజ సేద్యంలో పండిస్తూ సొంతంగా మార్కెటింగ్.
చెరకు పంటని స్వయంగా గానుగాడి బెల్లం తయారీ చేసి లాభసాటి ధరకి విక్రయం. రసాయనాలు లేకుండా తయారు చేసిన వీరి సహజ బెల్లం ఉత్పత్తులపై ప్రజలు మక్కువ చూపుతారు.
మరిన్ని వివరాలకోసం రామకృష్ణంరాజు నంబర్- 94404 87864
☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ | ...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
container gardening
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: