Mature Function Christian Song
Автор: Simply Pastor Martin-పాటలు, ప్రసంగాలు
Загружено: 2025-11-15
Просмотров: 1858
యవ్వన ప్రవేశికోత్సవ గీతం
Song on Age Attending / Puberty Thanksgiving
.................................................
ఆఆ ఆఁ ఆఁ ఆఆ....... 👉FEMALE
MALE👇
గుర్తుంచుకోండి ఈ పాట పట్టించుకోండి మా మాట
అంచెలంచెలా ఆశీస్సులు
ఆడవారికే చెందుతాయి
MALE👇
వయస్సునిచ్చే దేవుడు
మీతోనే ఎదుగుతాడు
వయస్సుకొచ్చిన యువతులారా
అందమైన సృష్టి మీదేనోయి
ఆఁ.... ఆఁ... ఆఁ.... ఆఁ.. 👉FEMALE
MALE👇
1.పరికిణీల వయస్సు దాటి
ఓణిల వయస్సు గుండా
వధువు వస్త్ర ధారణ దాటి
చూలాలై సీమంతపు చీరకట్టే
పరంపర పట్టుకొమ్మలు
ఈ ఋతు క్రమం మీకే చెల్లును
FEMALE👇
పరమయెరూషలేం కుమార్తెలారా
బుద్ధి కన్యలుగా నిరూపించుకొండి
అపురూపమైనది ఆడజన్మ
కడతేరిపోవాలి క్రీస్తు రాకవరకు
ఆఁ... ఆఁ... ఆఁ... ఆఁ... 👉FEMALE
MALE👇
2.పరమగీత నాయికలారా!
కట్టడిచేసే అన్నలమున్నాము
తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు!
తోడుండే అన్నలమున్నాము
మేనమామ పిలుపుకోరే
దూరదేశ లాబానులున్నాము
FEMALE👇
పరమాయెరూషలేం.....................
MALE👇
3.పనిపిల్ల మాటకు విలువనిచ్చే
నాయక నయమానులున్నాము
ఎస్తేరును రాణిగమార్చే
తండ్రిలాంటి అన్నలు మీకున్నాము
ఆస్తులను పంచి ఇచ్చే
కన్నతండ్రి యోబులు మీకున్నాము
పరమాయెరూషలేం........👉FEMALE
గుర్తుంచుకోండి ఈ పాట 👉MALE
పట్టించుకోండి మా మాట 👉MALE
గుర్తుంచుకుంటాం ఈ పాట👉FEMALE
పట్టించుకుంటాం మీ మాట 👉FEMALE
అంచెలంచెలా ఆశీస్సులు 👉MALE
మీ ఆడవారికే చెందుతాయి👉 MALE
అంచెలంచెలా ఆశీస్సులు 👉FEMALE
మా ఆడవారికే చెందుతాయి 👉FEMALE
వయస్సు నిచ్చే దేవుడు👉 FMALE
మాతోనే ఎదుగుతాడు 👉FEMALE
వయస్సు కొచ్చిన యువతులారా 👉MALE
అందమైన సృష్టి మాదేనోయి 👉FEMALE
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: